School Teaching Posts : ఐఐటీ రోపర్‌లో స్కూల్ టీచింగ్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

పంజాబ్‌ రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), రోపర్‌.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ ఇంజనీరింగ్‌ (ఏఐడీఈ) స్కూల్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 3
»    అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2.
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1 పోస్టుకు రూ.1,01,500. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2 పోస్టుకు రూ.70,900.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.iitrpr.ac.in

Faculty Posts : స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌–ఆర్కిటెక్చర్‌లో ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు!

#Tags