Faculty Posts at NALSAR University : నల్సార్‌ యూనివర్శిటీలో 33 ఫ్యాకల్టీ పోస్టులు.. ఈ విభాగాల్లోనే..

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లా లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 35.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–18, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–08, ప్రొఫెసర్‌–09.
»    విభాగాలు: లా, మేనేజ్‌మెంట్, సోషియాలజీ, ఎకనామిక్స్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, నెట్‌/సెట్‌/స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.09.2024.
»    వెబ్‌సైట్‌: www.nalsar.ac.in

Mega Job Mela: 200 ఉద్యోగాలకు రేపే జాబ్ ఫెయిర్... ఎక్కడంటే!

#Tags