TS DSC Final Key Released : టీఎస్ డీఎస్సీ-2024 ఫైన‌ల్ కీ విడుద‌ల‌.. అలాగే రిజ‌ల్డ్స్‌ను కూడా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు Telangana DSC Final Key 2024ని పాఠశాల విద్యాశాఖ అధికారులు సెప్టెంబ‌ర్ 6వ తేదీన (శుక్ర‌వారం) విడుద‌ల చేశారు. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.

దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు తాజాగా తుది కీ విడుదల చేశారు. అలాగే ఫ‌లితాల‌ను 7 నుంచి 10 రోజుల్లో విడుద‌ల చేయ‌నున్నారు. మొత్తం 11,062 టీచ‌ర్‌ పోస్టుల భర్తీకి జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.

➤☛ TS DSC Final Key 2024 కోసం క్లిక్ చేయండి

☛➤ డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల్లో ఇంత దార‌ణ‌మా..! 18 ప్ర‌శ్న‌లు.. మ‌ళ్లీ రోజు అవే 18 ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా..? ఇంకా..

➤☛ TS DSC 2024 Result Release Date Announced : డీఎస్సీ-2024 ఫ‌లితాల విడుద‌ల తేదీపై.. డిప్యూటీ సీఎం ఇచ్చిన క్లారిటీ ఇదే..!

#Tags