French and Germany Courses : ఉస్మానియా యూనివర్శిటీలో  ఫ్రెంచ్‌/జర్మనీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

ఉస్మానియా యూనివర్శిటీలో యూనివర్శిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, జర్మనీ విభాగం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
»    కోర్సు వ్యవధి: నాలుగు నెలలు.
»    అర్హత: జూనియర్‌ డిప్లొమాకు ఇంటర్మీడియట్, సీనియర్‌ డిప్లొమాకు జూనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    దరఖాస్తులకు చివరితేది: 30.11.2024.
»    వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in

Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags