Young Shooter Swapnil Kushal : యువ షూటర్ స్వప్నిల్ కుశల్.. కాంస్యంతో మూడవ స్థానంలో..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. షూటింగ్స్ సంచలనం మను భాకర్ డబుల్ మెడల్ ఇచ్చిన స్ఫూర్తితో ఆయా క్రీడాంశాల్లో విజయాలతో సత్తా చాటుతున్నారు. యువ షూటర్ స్విప్నిల్ కుశల్ 50 మీటర్ల మెన్స్ పొజిషన్ షూటింగ్‌లో మూడో స్థానంలో నిలిచారు.
DG of Army Medical Services : ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ..
దీంతో స్వప్నిల్‌కు కాంస్యం వరించింది. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 పాయింట్లు సాధించిన స్వల్నిల్ ఏడవ స్థానంలో నిలిచాడు. ఎక్కువ సంఖ్యలో పది పాయింట్లు కొట్టినందున స్వప్నిల్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గురువారం జరిగిన ఫైనల్స్‌లో 3వ స్థానంలో కాంస్యం గెలుచుకున్నాడు.
#Tags