Max Verstappen: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత వెర్‌ స్టాపన్‌

ఫార్ము లావన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రిలో మ్యా­క్స్‌ వెరైపెన్‌(రెడ్‌ బుల్, 25 పాయింట్లు) విజేతగా నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ లూయి­స్‌ హామిల్టన్‌(మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా నిలిచిన మ్యాక్స్‌.. తొలిసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ను ఖాతా­లో వేసుకున్నాడు.ఫెర్నాండో అలాన్సో(అస్టన్‌ మార్టిన్,15 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags