Max Verstappen: వెర్‌స్టాపెన్‌ దే ప్రపంచ టైటిల్‌

25ఏళ్ల నెదర్లాండ్స్‌ డ్రైవర్, రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌వెర్‌స్టాపెన్‌ .. ఫార్ములా వన్‌ ప్రపంచ టైటిల్‌ను మరోసారి ఖాతాలో వేసుకున్నాడు. జపనీస్‌ గ్రాండ్‌ ప్రిలో జయకేతనం ఎగుర వేసి.. వరుసగా రెండో ఏడాదీ ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌ గా నిలిచాడు.

September Weekly Current Affairs (Sports) Bitbank: Which Indian woman cricketer became the fastest to score 3000 runs in ODIs?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags