Telangana New Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులుకు కేటాయించిన శాఖ‌లు ఇవే..

తెలంగాణలో కొత్త‌ ప్రభుత్వం కొలువుదీరింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
Telangana Congress Cabinet Ministers List 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. 

Revanth Reddy To Be Telangana Chief Minister: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్ర‌మాణ‌స్వీకారం..

రేవంత్ రెడ్డితో పాటు మ‌రో 11 మంది నాయకులు భట్టి విక్రమార్క( డిప్యూటి సి.యం, ఆర్థిక శాఖ, విద్యుత్‌), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(నీటి పారుదల, పౌర‌స‌ర‌ఫ‌రాలు), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ), శ్రీధర్‌బాబు ( ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు), సీతక్క (పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, మహిళ, శిశు సంక్షేమం), పొన్నం ప్రభాకర్‌ ( రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ), దామోదర్ రాజనర్సింహ( వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (రెవెన్యూ, హౌసింగ్‌,సమాచార శాఖ), తుమ్మల నాగేశ్వరరావు (వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు), జూపల్లి కృష్ణారావు ( ఎక్సైజ్‌, పర్యాటక శాఖ, పురావస్తు), కొండ సురేఖ (అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ) లు మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 

Telangana Elections 2023 Exit Polls Results Live Updates: ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల!

#Tags