Indian History Top 50 Bits: ఇండియన్ హిస్టరీ టాప్ 50 బిట్స్
1. ‘తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక’ అని ఎం.ఎన్. రాయ్‌ని ప్రశంసించిందెవరు?
1) స్టాలిన్
2) లెనిన్
3) మావోట్సేటుంగ్
4) చౌ–ఎన్–లై
- View Answer
- Answer: 2
2. రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న తొలి సిక్కు మత గురువు ఎవరు?
1) గురు తేజ్‌బహదూర్
2) గురు అంగద్
3) గురు అర్జున్‌సింగ్
4) గురు గోవింద్‌సింగ్
- View Answer
- Answer: 3
3. కింది వాటిలో సరైన జత ఏది?
1) సర్ విలియం స్లీమన్ – థగ్గులను అణిచి వేశాడు
2) కాంప్‌బెల్ – పాలెగాళ్లను అణిచి వేశాడు
3) సర్ థామస్ హిప్లాస్ – పిండారులను అణిచి వేశాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
4. కలకత్తాలో ‘టెలిఫోన్ ఎక్స్చేంజ్’ను వైస్రాయ్ రిప్పన్ కాలంలో ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1881
2) 1882
3) 1883
4) 1884
- View Answer
- Answer: 2
5. ‘ఆర్కాట్’ను రాబర్ట్ క్లైవ్ ఏ సంవత్సరంలో ఆక్రమించాడు?
1) 1752
2) 1754
3) 1756
4) 1757
- View Answer
- Answer: 1
6. ‘గ్రంథాలయ గాంధీ’ అని ఎవరిని పిలిచేవారు?
1) బసవరాజు అప్పారావు
2) వెలగా వెంకటప్పయ్య
3) రావిచెట్టు రంగారావు
4) చెన్నాప్రగడ భానుమూర్తి
- View Answer
- Answer: 2
7. 1901లో వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడానికి వ్యవసాయ బ్యాంక్ స్థాపించాలని సూచించిన కమిటీ ఏది?
1) సర్ జేమ్స్ లయల్ కమిటీ
2) సర్ రిచర్డ్ స్ట్రాచీ కమిటీ
3) సర్ ఆంథోనీ మాక్ డోనాల్డ్ కమిటీ
4) సర్ జాన్ ఉడ్ కమిటీ
- View Answer
- Answer: 3
8. ‘రేడియో అన్నయ్య’ అని ఎవరిని పిలిచేవారు?
1) మాదాల వీరభద్రరావు
2) చిలుకూరి వీరభద్రరావు
3) న్యాయపతి రాఘవరావు
4) వెన్నెలకంటి రాఘవయ్య
- View Answer
- Answer: 3
9. భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను కలకత్తాలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1908
2) 1910
3) 1912
4) 1914
- View Answer
- Answer: 4
10. స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో కల్పించారు?
1) 1858
2) 1859
3) 1860
4) 1861
- View Answer
- Answer: 3
11. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశం (1943) తాపీ ధర్మారావు అధ్యక్షత ఎక్కడ నిర్వహించారు?
1) తెనాలి
2) నూజివీడు
3) ప్రొద్దుటూరు
4) నంద్యాల
- View Answer
- Answer: 1
12. 1929లో ‘నవజీవన్ ట్రస్ట్’ను గాంధీజీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
1) అహ్మదాబాద్
2) చంపారన్
3) ఎరవాడ
4) పోరుబందరు
- View Answer
- Answer: 1
13. ‘రజనీగంధ’ కవితా సంకలనం రాసిన వారెవరు?
1) కాత్యాయనీ విద్మహే
2) వోల్గా
3) రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి
4) పాపినేని శివశంకర్
- View Answer
- Answer: 4
14. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ‘భిల్లులు’ ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు?
1) సామ్ బిసాయ్
2) సేవారాం
3) చిత్తుర్సింగ్
4) కన్హు
- View Answer
- Answer: 2
15. 1935లో ‘భారత చరిత్ర కాంగ్రెస్’ తొలి సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) పుణె
2) నాగ్‌పూర్
3) కటక్
4) వారణాసి
- View Answer
- Answer: 1
16. 1921 ఫిబ్రవరి 8న సంస్థానాధీశుల మండలిని ఢిల్లీలో ప్రారంభించిందెవరు?
1) ఐదో జార్జి
2) ఆరో జార్జి
3) డ్యూక్ ఆఫ్ కానాట్
4) ప్రిన్స్ ఆఫ్ వేల్స్
- View Answer
- Answer: 3
17. ఖైదీల సౌకర్యాల కోసం 64 రోజులు దీక్ష చేసిన జతిన్ దాస్ ఏ తేదీన మరణించారు?
1) 1928 మార్చి 23
2) 1928 ఏప్రిల్ 16
3) 1929 సెప్టెంబర్ 13
4) 1929 డిసెంబర్ 13
- View Answer
- Answer: 3
18. ‘సర్వోదయ ఉద్యమం’ నాయకుడెవరు?
1) మినూమసానీ
2) జయప్రకాశ్ నారాయణ్
3) అచ్యుత్ పట్వర్థన్
4) ఎం.ఎన్. రాయ్
- View Answer
- Answer: 2
19. 1932లో ఆంధ్రలో బి.ఎ. ఉత్తీర్ణులైన తొలి మహిళ ఎవరు?
1) పొణకా కనకమ్మ
2) ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి
3) డొక్క సీతమ్మ
4) న్యాయపతి కామేశ్వరి
- View Answer
- Answer: 4
20. కింది వాటిలో సరైన జత ఏది?
1) రాజేంద్ర సింహాజీ – ఆపరేషన్ పోలో
2) బట్లర్ కమిటీ – 1927
3) సూర్యసేన్ – మాస్టర్‌దా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
21. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయింది?
1) 1601
2) 1602
3) 1604
4) 1606
- View Answer
- Answer: 3
22. నిజాం రాజ్యం (హైదరాబాద్)లోకి ఆయుధాలను చేరవేసిన సిడ్నీకాటన్ ఏ దేశస్తుడు?
1) జర్మనీ
2) ఆస్ట్రేలియా
3) ఇటలీ
4) పోర్చుగల్
- View Answer
- Answer: 2
23. ‘రంగేళీరాజా’ అని ఏ మొగల్ రాజును పిలిచేవారు?
1) రెండో అక్బర్
2) షాఆలం
3) మహమ్మద్‌షా
4) రెండో బహదూర్షా
- View Answer
- Answer: 3
24. కార్మిక సంఘాలతో వామపక్షాన్ని రూ΄÷ందించడానికి భారత్ వచ్చిన బ్రిటిషర్ ఎవరు?
1) జార్జి రస్సెల్
2) జార్జి ఎలిజన్
3) సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్
4) ఎ.వి. అలెగ్జాండర్
- View Answer
- Answer: 2
25. ప్లాసీ యుద్ధ (1757) సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు?
1) రాబర్ట్ క్లైవ్
2) కార్టియర్
3) డ్రేక్
4) వారన్ హేస్టింగ్స్
- View Answer
- Answer: 3
26. గాంధీజీ.. సబర్మతి ఆశ్రమం నుంచి ఎన్ని రోజులు యాత్ర నిర్వహించి, దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు?
1) 21
2) 23
3) 24
4) 26
- View Answer
- Answer: 4
27. ఏఐసీసీకు ఎన్నికైన తొలి తెలుగు మహిళ ఎవరు?
1) పొణకా కనకమ్మ
2) భారతీదేవి రంగా
3) దువ్వూరి సుబ్బమ్మ
4) దుర్గాబాయి దేశ్‌ముఖ్
- View Answer
- Answer: 1
28. కింది వాటిలో సరైన జత ఏది?
1) లాండ్ హోల్డర్స్ సొసైటీ – కలకత్తా
2) రామకృష్ణ మిషన్ – బేలూరు
3) గేట్‌వే ఆఫ్ ఇండియా – బొంబాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
29. లీడర్ పత్రిక స్థాపకుడెవరు?
1) డబ్ల్యు.సి.బెనర్జి
2) మదన్ మోహన్ మాలవ్య
3) విఠల్‌భాయ్ పటేల్
4) మహమ్మద్ ఇక్బాల్
- View Answer
- Answer: 2
30. ‘నిషాన్–ఎ–పాకిస్తాన్’ బిరుదు పొందిన ఏకైక భారతీయుడెవరు?
1) మహాత్మాగాంధీ
2) జె.బి. కృపలానీ
3) చరణ్‌సింగ్
4) మొరార్జీ దేశాయ్
- View Answer
- Answer: 4
31. రెగ్యులేటింగ్ చట్టం – 1773 ప్రకారం భారత్‌లో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం ఎన్ని ఏళ్లకు పరిమితం చేశారు?
1) 15
2) 20
3) 25
4) 30
- View Answer
- Answer: 2
32. కింది వాటిలో చివరగా జరిగిన చారిత్రక సంఘటన ఏది?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగుబాటు
2) గోవా విముక్తికి ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహణ
3) అల్లూరి సీతారామరాజు మరణం
4) క్రిప్స్ రాయభారం
- View Answer
- Answer: 2
33. ‘సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ’ స్థాపకుడెవరు?
1) లాలా లజపతిరాయ్
2) సురేంద్రనాథ్ బెనర్జీ
3) జార్జియూల్
4) గోపాలకృష్ణ గోఖలే
- View Answer
- Answer: 1
34. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ గ్రంథాన్ని బెంగాలీ భాషలో ఏ సంవత్సరంలో ముద్రించారు?
1) 1910
2) 1911
3) 1912
4) 1913
- View Answer
- Answer: 1
35. మహాత్మాగాంధీ తన ఐదో కుమారుడిగా ఎవరిని ప్రకటించారు?
1) ఖాన్అబ్దుల్ గఫార్‌ఖాన్
2) జి.డి. బిర్లా
3) పొట్టి శ్రీరాములు
4) జమ్నాలాల్ బజాజ్
- View Answer
- Answer: 4
36. హిందూ, ముస్లిం వాస్తు శైలిలో నిర్మించిన నిర్మాణం ఏది?
1) విఠలాలయం
2) పద్మమహల్
3) ముత్యాలశాల
4) బులందర్వాజా
- View Answer
- Answer: 2
37. 1914లో కలకత్తాలో నిర్వహించిన తొలి ‘భారతీయ సైన్స్ కాంగ్రెస్’ సమావేశానికి అధ్యక్షుడెవరు?
1) శాంతిస్వరూప్ భట్నాగర్
2) జమ్నాలాల్ బజాజ్
3) ప్రపుల్ల చంద్రరాయ్
4) అశుతోష్ ముఖర్జీ
- View Answer
- Answer: 4
38. షాజహాన్ పాలనా కాలంలో భారత్‌ను సందర్శించిన ఇటలీ యాత్రికుడెవరు?
1) నికోలాయ్ మనుక్చి
2) ట్రావెర్నియర్
3) బెర్నియర్
4) నికోలాకోంటి
- View Answer
- Answer: 1
39. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతిని అక్టోబర్ 11ను ఏ పేరుతో నిర్వహిస్తారు?
1) కుష్టువ్యాధి నిర్మూలనా దినోత్సవం
2) జాతీయ సమైక్యతా దినోత్సవం
3) ప్రజాస్వామ్య పరిరక్షణ దినం
4) కిసాన్ దినోత్సవం
- View Answer
- Answer: 3
40. బిపిన్ చంద్రపాల్ రాజకీయ గురువు ఎవరు?
1) బాలగంగాధర తిలక్
2) మహాదేవ గోవింద రనడే
3) డబ్లు్య.సి. బెనర్జీ
4) సురేంద్రనాథ్ బెనర్జీ
- View Answer
- Answer: 4
41. ‘భరత ఖండంబు చక్కని పాడియావు..’ అనే దేశభక్తి గేయాన్ని రాసిందెవరు?
1) కాశీనాథుని నాగేశ్వరారావు
2) చిలకమర్తి లక్ష్మీనరసింహం
3) రాయ్రపోలు సుబ్బారావు
4) గురజాడ అ΄్పారావు
- View Answer
- Answer: 2
42. భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది ఎవరు?
1) లీలా శాంసన్
2) టి. మీనాకుమారి
3) దుర్గాబాయి దేశ్‌ముఖ్
4) కార్నేలియా సోరాబ్జీ
- View Answer
- Answer: 4
43. నేతాజీ బోస్.. విమాన దుర్ఘటనలో తైపీ ప్రాంతంలో ఏ తేదీన అదృశ్యమయ్యారు?
1) 1946 ఆగస్టు 18
2) 1945 అక్టోబర్ 18
3) 1945 ఆగస్టు 18
4) 1946 నవంబర్ 16
- View Answer
- Answer: 3
44. తొలి తెలుగు పత్రిక ‘సత్యదూత’ ఎక్కడ ప్రచురించారు?
1) మద్రాస్
2) బెంగళూరు
3) బళ్లారి
4) కోయంబత్తూరు
- View Answer
- Answer: 1
45. హైదరాబాద్ రాజ్యంలో ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1939
2) 1941
3) 1943
4) 1944
- View Answer
- Answer: 1
46. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ జయంతిని డిసెంబర్ 3న ఏ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు?
1) యోగా దినోత్సవం
2) అమరవీరుల సంస్మరణ దినోత్సవం
3) కార్మిక దినోత్సవం
4) వ్యవసాయవిద్యా దినోత్సవం
- View Answer
- Answer: 4
47. ‘సైనికత్వం, సామ్రాజ్యవాదం.. పెట్టుబడిదారీ వ్యవస్థకు జన్మించిన కవల పిల్లలు’ అని అన్నదెవరు?
1) బిపిన్ చంద్రపాల్
2) బాలగంగాధర తిలక్
3) లాలా లజపతిరాయ్
4) అరవింద ఘోష్
- View Answer
- Answer: 3
48. ‘హైదరాబాద్ కంటింజంట్’ సైన్యాన్ని ఏర్పాటు చేసిన వారెవరు?
1) విలియం పామర్
2) హెన్రీ రస్సెల్
3) హెచ్.సి. బ్రిగ్స్
4) కల్నల్ డేవిడ్సన్
- View Answer
- Answer: 2
49. త్యాగశీలి దొడ్డి కొమరయ్య ఏ తేదీన మరణించారు?
1) 1946 జూలై 4
2) 1946 ఆగస్టు 14
3) 1946 సెప్టెంబర్ 16
4) 1946 అక్టోబర్ 4
- View Answer
- Answer: 1
50. బ్రిటిషర్ల కాలంలో మద్రాస్ నగరంలో ‘కరణం’ను ఏమని పిలిచేవారు?
1) బనియా
2) తలవరి
3) దుబాసీ
4) కనకపిళ్లై
- View Answer
- Answer: 4
51. ‘తెలంగాణ సాయుధ పోరాటం – దాని పాఠాలు’ రాసిందెవరు?
1) రావి నారాయణరెడ్డి
2) చండ్ర రాజేశ్వరరావు
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) తరిమెల నాగిరెడ్డి
- View Answer
- Answer: 3
52. ‘జనగణమన’ జాతీయ గీతాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించారు?
1) 1911 కలకత్తా
2) 1916 లక్నో
3) 1917 కలకత్తా
4) 1920 నాగ్‌పూర్
- View Answer
- Answer: 1
53. ‘తెలంగాణ కాలాపానీ’ అని పిలిచే జైలు ఏది?
1) వరంగల్ జైలు
2) మామనూర్ జైలు
3) నిజామాబాద్ జైలు
4) చంచల్‌గూడ జైలు
- View Answer
- Answer: 2
54. హైదరాబాద్‌లో విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమాన్ని ఎవరు స్థాపించారు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) సికిందర్జా
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) అఫ్జల్ ఉద్దౌలా
- View Answer
- Answer: 1
55. ప్రాచీన కట్టడాల సంరక్షణ చట్టాన్ని కర్జన్ కాలంలో ఏ సంవత్సరంలో చేశారు?
1) 1901
2) 1902
3) 1903
4) 1904
- View Answer
- Answer: 4
56. 1534లో పోర్చుగీసులు బొంబాయి ద్వీపాన్ని ఎవరి నుంచి పొందారు?
1) హుమాయూన్ (మొగల్)
2) బహదూర్ షా (గుజరాత్)
3) శ్రీకృష్ణదేవరాయలు (విజయనగరం)
4) ప్రతాపరుద్ర గజపతి (ఒడిశా)
- View Answer
- Answer: 2
57. సబర్మతి ఆశ్రమం (ప్రస్తుత నిర్మాణం) రూపశిల్పి ఎవరు?
1) చార్లెస్ ఢఫ్
2) అలెగ్జాండర్ రే
3) చార్లెస్ కొర్రెయ్
4) గ్రూసెట్
- View Answer
- Answer: 3
58. భారత్‌లో జాతీయ సైనిక దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు?
1) జనవరి 15
2) జనవరి 25
3) జనవరి 12
4) ఫిబ్రవరి 9
- View Answer
- Answer: 1