Manu Bhakar : కొత్త చరిత్ర లిఖించిన యువ షూట‌ర్ మ‌ను భాక‌ర్‌..

జూలై 28 భారత క్రీడా చరిత్రలో మరుపురాని రోజు. ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల షూటింగ్‌లో పతక కరువు ఎట్టకేలకు తీరింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ షూటర్‌ మనూ బాకర్‌ పతకంతో కొత్త చరిత్ర లిఖించింది. జూలై 28న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భాకర్‌(221.7) కంచు ఒడిసిపట్టుకుంది.

President of Venezuela : వెనిజువెలా అధ్యక్షుడిగా మ‌రోసారి ఎన్నికైన‌ నికోలస్‌ మదురో..

హోరాహోరీగా సాగిన పతక పోరులో కొరియాకు చెందిన వైజే ఒహ్‌(243.2), వైజే కిమ్‌(241.3) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మూడో స్థానంతో ఫైన ల్‌ పోరుకు అర్హత సాధించిన భాకర్‌ అదే స్థానంతో పతకాన్ని 
కైవసం చేసుకుంది.  

#Tags