T-Hub: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌‘టీ–హబ్‌’–2

World largest technology incubator T Hub 2

వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌‘టీ–హబ్‌’ రెండో దశను రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో ప్రారంభించారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ రెండో దశలో ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags