IIT Guwahati: వ్యర్థ జలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి

IIT Guwahati researchers develops Microbial Fuel Cell (MFC) device

వ్యర్థ జలాన్ని శుద్ధీకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసే బయో ఎలక్ట్రోకెమికల్‌ పరికరం మైక్రోబియల్‌ ఫ్యూయల్‌సెల్‌ (ఎంఎఫ్‌సీ) ను గువాహటిలోని ఇండియన్‌  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పర్యావరణహిత పరికరం ద్వారా విద్యుత్తు ఉత్పత్తితోపాటు వ్యర్థాల నిర్వహణ (వేస్ట్‌మేనేజ్‌మెంట్‌) సాధ్యమవుతుందని ఐఐటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Russia is the second largest supplier of oil to India : భారత్‌కు చమురు సరఫరాలో రెండో స్థానానికి రష్యా..

#Tags