Director General of Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ పాల్
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) 25వ డైరెక్టర్ జనరల్‌గా డీజీ రాకేశ్ పాల్ నియమితులయ్యారు.
డీజీ రాకేశ్ పాల్ తన కెరీర్‌లో గాంధీనగర్ కోస్ట్ గార్డ్ రీజియన్(నార్త్ వెస్ట్)కు కమాండర్‌గా, న్యూ ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (పాలసీ & ప్లాన్స్), అదనపు డైరెక్టర్ జనరల్ కోస్ట్ గార్డ్, డైరెక్టర్ (ఇన్‌ఫ్రా & వర్క్స్), ప్రిన్సిపల్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా పని చేశారు. రాకేశ్ పాల్ ICGS సమర్థ్, ICGS విజిత్, ICGS సుచేతా కృప్లానీ, ICGS అహల్యాబాయి, ICGS C-03 నౌకలకు నాయకత్వం వహించారు.
డిజి రాకేష్ పాల్ విశిష్ట సేవలకు గాను 2013లో తత్రాక్షక్ పతకం 2018లో ప్రెసిడెంట్ తత్రాక్షక్ మెడల్‌ను అందుకున్నారు.
☛☛ Telangana High Court CJ: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్
#Tags