Cyclone Names: ఆయాదేశాలతో సంబంధం ఉన్న తుఫాన్ల పేర్లు ఇవే..
ప్రపంచంలో సంభవించే తుఫాన్లను ఒక్కోచోట ఒకలా పిలుస్తుంటారు.
తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్, ఇంకా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 2000 సంవత్సరంలో ప్రారంభించాయి. అప్పటి నుంచి తుఫాన్లకు పేర్లు పెట్టడం వస్తోంది. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మల్దీవులు, ఒమన్, మయన్మార్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలు ఉన్నాయి.
ఈ దేశాల్లోని తుఫానుల పేర్లు ఇవే..
హిందూ మహాసముద్రం: ఉష్ణమండల తుఫానులు
కెరిబియన్ సముద్రం: తుఫానులు
చైనా సముద్రం: టైఫూన్‌లు
జపాన్: టైఫు
ఫిలిప్పీన్స్: బాగ్యో
యునైటెడ్ స్టేట్స్: టోర్నాడోలు
ఉత్తర ఆస్ట్రేలియా: విల్లీ విల్లీ
#Tags