CID New Incharge Psr Anjaneyulu: సీఐడీ ఇన్‌ఛార్జిగా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ ఇంట‌లిజెన్స్ విభాగం డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విభాగం ఇన్‌ఛార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
CID New Incharge Psr Anjaneyulu

మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్ ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. ఆయన స్థానంలో తొలుత సీఐడీ ఐజీ శ్రీకాంత్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇప్పుడు తాజాగా సీఐడీ విభాగం పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు అప్పగించింది.

☛☛ Mancherial District Geographical Features: మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు..

#Tags