Daily Current Affairs in Telugu: 8 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
August 8th 2023 Current Affairs in Telugu (డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC & APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
1. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్లు–2023’ రాజ్యసభలో ఆమోదం పొందింది.
2. దేశ పౌరుల డిజిటల్‌హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, లోక్‌సభలో ఆమోదం పొందింది.
3. టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు.
4. ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఏప్రిల్ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
☛☛ Daily Current Affairs in Telugu: 7 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
#Tags