Daily Current Affairs in Telugu: 28 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
28 november Daily Current Affairs in Telugu

1. డేవిస్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి టైటిల్‌ విజేతగా ఇటలీ నిలిచింది.

2. ఐర్లాండ్‌ రచయిత పాల్‌ లించ్‌ రాసిన ‘ప్రాఫెట్‌ సాంగ్‌’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌–2023 లభించింది. 

Daily Current Affairs in Telugu: 24 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్‌–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్‌ టెలిస్కోప్‌  గుర్తించింది. 

4. వాతావరణ మార్పులపై గుంటూరుకు చెందిన ఎన్‌.వి.శరత్‌చంద్ర చేసిన పరిశోధనకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ను, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌లను అందజేసింది. 

5. న్యూజిలాండ్‌ నూతన ప్రధానిగా నేషనల్‌ పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టోఫర్ లక్సన్ ప్రమాణస్వీకారం చేశారు.

Daily Current Affairs in Telugu: 27 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags