Daily Current Affairs in Telugu: 09 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
09 december Daily Current Affairs in Telugu

1. సూర్యునిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం తొలిసారిగా సూర్యుని ఫుల్‌ డిస్క్‌ ఇమేజీలను భూమికి పంపింది.

2. సింహాచలం రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రూ.20 కోట్లతో అభివృద్ధి పనులను  కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు.  

Daily Current Affairs in Telugu: 08 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు.

4. చాట్‌జీపీటీ కంపెనీ ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ టైమ్‌ మ్యాగజైన్‌ ‘సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌-2023’గా ఎంపికయ్యారు.

5. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన దుబాయ్. 

Daily Current Affairs in Telugu: 07 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags