Govindarajan Padmanabhan: గోవిందరాజన్‌కు తొలి ‘విజ్ఞాన్ రత్న’ అవార్డు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా నెలకొల్పిన శాస్త్రసందంధ ‘విజ్ఞాన్ రత్న’ అవార్డుకు ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త(బయోకెమిస్ట్) గోవిందరాజన్ పద్మనాభన్ ఎంపిక అయ్యారు.
దీంతోకలిసి కేంద్రం మొత్తం 33 రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డులను ప్రకటించింది.
ఇందులో యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే 18 విజ్ఞాన్ యువ పురస్కారాలతో పాటు 13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డులు ఈ 33 అవార్డుల్లో ఉన్నాయి. విజ్ఞాన్ టీమ్ అవార్డు చంద్రయాన్-3కి ప్రకటించారు. శాస్త్రసాంకేతి, నూతన అవిష్కరణ రంగాల్లో పరిశోధకులు, సాంకేతిక నిపిపుణులు, ఆవిష్కర్తలు సాధించిన ఘనతలకుగాను ప్రభుత్వం ఈ అవార్డును ఆందజేస్తోంది.
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ పౌర పురస్కారం
#Tags