UGC New Rules : ఓపెన్, దూర విద్య చ‌దివే వారికి యూజీసీ కొత్త రూల్స్ ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ విద్యా సంవత్సరం నుంచి ఓపెన్, దూర విద్య, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థులకు యూజీసీ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వెబ్‌సైట్‌లో ఎన్రోల్ చేసుకోవాలని ఛైర్మన్ జగదీశ్ పేర్కొన్నారు.

ఈ ఐడీ శాశ్వతమని, విదేశీ విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. దీని అమలులో ఉన్నత విద్యాసంస్థలకు సహకరిస్తామన్నారు. సెప్టెంబ‌ర్‌ నుంచి ఇది అమలు కానుంది.

☛ TS TET 2024 ALERT : టెట్ రాసిన అభ్య‌ర్థులు అల‌ర్ట్‌.. అలాగే డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు కూడా..

#Tags