Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం 600 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Bank of Maharashtra Recruitment Bank Jobs

మొత్తం పోస్టులు: 600
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి

వయస్సు: 20-28 ఏళ్లకు మించకూడదు. 
స్టైఫండ్‌: నెలకు రూ. 9000వేల స్టైఫండ్‌ లభిస్తుంది. 

Schools Holiday News: స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ప్రభుత్వం ఉత్తర్వులు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: అక్టోబర్‌ 24

#Tags