UBI 500 Apprentices Notification 2024 : యూనియన్ బ్యాంకులో 500 ఖాళీలు... పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా ఉన్న‌ యూబీఐ శాఖల్లో 500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీక‌రిస్తోంది.

అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 50లో.., తెలంగాణలో 42 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : 
ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

➤☛ Vacancies In Indian Overseas Bank: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 550 పోస్టులు.. చివరి తేదీ ఇదే

ప‌రీక్షా విధానం : 
ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) సబ్జెక్టులు : జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్‌ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).

Mega Job Mela In Hyderabad: 16వేల ఉద్యోగాలు..ఈనెల 31న హైదరాబాద్‌లో మెగా జాబ్‌

మేళా

UBI 500 Apprentices Notification 2024 : 

#Tags