AP TET 2022: ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ను విడుదల(AP TET 2022 Notification Released) చేసింది. జూన్‌ 15 నుంచి జూలై 15వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్‌ కీ విడుదల చేసి, సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.

TET Exam 2022: ఏ పుస్తకాలు చదవాలి!!

TS TET 2022లో Child development విభాగం ఎలా చదవాలి?

పరీక్ష విధానం ఇలా..?

పేపర్‌ 1ఏ, 1 బీ

పాఠ్యాంశం

ప్రశ్నలు

మార్కులు

ఛైల్డ్‌ డెవలప్‌మెంటు, పెడగాగి

30

30

లాంగ్వేజ్‌–1

30

30

లాంగ్వేజ్‌–2

30

30

మేథమేటిక్స్‌

30

30

ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌

30

30

పేపర్‌ 2ఏ

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాగి

30

30

లాంగ్వేజ్‌ 1

30

30

లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌)

30

30

మేథమెటిక్స్, సైన్సు, సోషల్‌స్టడీస్, లాంగ్వేజెస్‌

60

60

పేపర్‌ 2బీ

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాగి

30

30

లాంగ్వేజ్‌ 1

30

30

లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌)

30

30

డిజేబులిటీ స్పెషలైజేషన్, పెడగాగి

60

60

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

 డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి