Andhra Pradesh Govt Jobs 2024: ఏపీఎండీసీలో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎండీసీ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సర్వే)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సర్వే) (మెటాలిఫరస్‌)-03, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సర్వే) (కోల్‌)-03.
అర్హత: డిగ్రీ/డిప్లొమా(మైనింగ్‌/మైన్‌ సర్వే) లేదా డిగ్రీ(సైన్స్‌), మైన్‌ సర్వేయర్స్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
వయసు: 31.01.2024 నాటికి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: రూ.40,970 నుంచి రూ.1,24,380.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.03.2024.

వెబ్‌సైట్‌: https://apmdc.ap.gov.in/

చదవండి: Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags