Jobs In AP Collector Office-పార్వతీపురం మన్యం కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

పార్వతీపురం మన్యంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్‌ ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

ఖాళీల వివరాలు: 
డేటా ఎంట్రీ ఆపరేటర్‌-07, 
ఆఫీస్‌ సబార్డినేట్‌-07.

అర్హత: పోస్టుని బట్టి పదో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, కలెక్టర్‌ కార్యాలయం, పార్వతీపురం చిరునామకు పంపించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వయో పరిమితి: 21-35 ఏళ్లకు మించరాదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.02.2024.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://parvathipurammanyam.ap.gov.in/  ను సంప్రదించండి.

#Tags