Inter Marks Memo : విద్యార్థులకు అలర్డ్.. Inter 1st Year రీవెరిఫికేషకు చివరి తేదీ ఇదే.. మార్కుల మెమోల కోసం..
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర Inter 1st Year సప్లిమెంటరీ పరీక్ష 2024 ఫలితాలను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో జనరల్‌లో 80 శాతం మంది, వొకేషనల్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
అయితే మీకు వచ్చిన మార్కులపై అనుమానాలు ఉంటే.. మీరు రీవెఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏపీ ఇంటర్ బోర్డ్ ఇచ్చింది. అలాగే ఫెయిల్ అయిన అభ్యర్థులకు లేదా మార్కులు తక్కువ వచ్చినట్లు భావించిన అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు రీవెఫికేషన్ చేసుకోవచ్చు. ఈ రీవెఫికేషన్‌కు రూ.1000/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Andhra Pradesh Intermediate 1st Year Supplementary Results 2024 (General).. డైరెక్ట్ లింక్ :
Andhra Pradesh Intermediate 1st Year Supplementary Results 2024 (Vocational).. డైరెక్ట్ లింక్ :
మార్కుల మెమోలను..
AP Inter 1st Year సప్లిమెంటరీ పరీక్ష 2024 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల మార్కుల మెమోలను జూలై 1వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం తెలిపింది.
#Tags