DSC Free Coaching : టెట్ అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ప‌రీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌..

అనంతపురం: టెట్‌లో అర్హత సాధించి డీఎస్సీ (ఎస్జీటీ, ఎస్‌ఏ)కి సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉప సంచాలకులు కుష్బూకొఠారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. టెట్‌ మార్కుల ఆధారంగా 200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఈ నెల 11 నుంచి బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో స్టయిపండ్‌, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారు. పూర్తి వివరాలకు 08554 275575లో సంప్రదించవచ్చు.

NHB Recruitment 2024 : ఎన్‌హెచ్‌బీలో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

#Tags