Navodaya Vidyalaya : న‌వోద‌య విద్యాల‌యంలో 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఈ తేదీలోగా..

రాయచోటి: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి, రాజంపేట మండలం నెరమరాజుపల్లిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Govt Medical College : ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి బ్రేక్‌.. ఎక్క‌డంటే..!

#Tags