Teachers Training : న‌వంబ‌ర్ 4 నుంచి సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు రెండో విడ‌త‌ శిక్ష‌ణ ప్రారంభం

అమ‌రావ‌తి: ఆంధ్రాస్‌ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (సాల్ట్‌) ప్రో­గ్రా­­మ్‌లో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్‌జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చె­ప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేష­నల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.

Pass Marks : పాస్ మార్కుల‌ను త‌గ్గించిన పాఠశాల విద్యాశాఖ‌.. ఈ విద్యార్థుల‌కే!

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags