Degree Students : డిగ్రీ విద్యార్థుల‌కు ఇన్‌స్టంట్ ప‌రీక్ష‌లు ప్రారంభం..

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఇన్‌స్టంట్‌ పరీక్షలు సోమవారం వైవీయూలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు డిగ్రీ ఐదో సెమిస్టర్‌ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాల విద్యార్థులు విశ్వవిద్యాలయ కేంద్రంలో హాజరయ్యారు.

New Climate Resilient: నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

#Tags