Free Training for Competitive Exams : తెలంగాణ ఎస్టీ/ఎస్సీ స్టడీ సర్కిల్‌లో వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
అర్హులైన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎస్టీ/ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత
» గిరిజన తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలు మించకూడదు. ఉమ్మడి వరంగల్ జిల్లా(ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం)కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సీట్ల కేటాయింపు: మహిళలకు 33 1/3 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లను కేటాయించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేది: 31.10.2024.
» స్క్రీనింగ్ టెస్ట్ తేది: 03.11.2024.
» ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 07.11.2024.
» వెబ్‌సైట్: https://studycircle.cgg.gov.in
Rubin Observatory: ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ఇదే.. దీన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడే..!