Skip to main content

MRPL Recruitment 2024- అసిస్టెంట్‌ ఎగ్జిక్యుటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, ఎవరెవరు అర్హులంటే..

MRPL Assistant Executive Recruitment   Graduate Degree with 2 years of MBA or PG Diploma  MRPL Recruitment 2024   MRPL Recruitment  Apply Now for Assistant Executive Posts at MRPL

అసిస్టెంట్‌ ఎగ్జిక్యుటివ్‌ పోస్టుల భర్తీకి మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: మార్కెటింగ్/ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్/ సప్లై చైన్/ బిజినెస్ మేనేజ్‌మెంట్/ అనలిటిక్స్/ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో రెండేళ్ల MBA లేదా మార్కెటింగ్/ ఇంటర్నేషనల్ ట్రేడ్/ సప్లై చైన్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో గ్రాడ్యుయేట్ డిగ్రీ. కన్నడ భాష తెలిసి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది:24/02/2024
మరిన్ని వివరాలకు https://mrpl.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 

Published date : 03 Feb 2024 09:04AM

Photo Stories