Free training for group exams: సివిల్ సర్వీసెస్, గ్రూప్స్‌కు ఉచిత శిక్షణ
Sakshi Education
సివిల్ సర్వీసెస్, గ్రూపు –1, 2 ఉచిత శిక్షణ కోసం మొదటి దశ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి రెండో దశ పరీక్ష హాల్ టిక్కెట్లు తీసుకోవాలని ఐటీడీఏ పీవో కావూరి చైతన్య సూచించారు. ఈ నెల 3న రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
హాల్ టిక్కెట్లు నేటి నుంచి చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో జారీ చేస్తారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 3న ఉదయం 9 గంటలకే కళాశాలలో రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు కార్డు, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
Published date : 02 Dec 2023 10:55AM
Tags
- Free Coaching for Group Exams
- groups
- group 1
- Group-2
- Group 3
- Group 4
- Free training in courses
- group exams
- news for Group exams
- Free Coaching
- Free Civils Coaching
- Free Coaching for UPSC Exam
- Free training
- free education
- Free Skill Training
- free training program
- Free Training for Women
- free training for students
- Free training for unemployed youth
- JEE Mains Free Training
- Civil Services Study Material
- Civil Services Guidance
- Civil Services Careers
- Civil Services Analysis
- Civil Services Job Profiles
- News in Telugu
- Today News
- news today
- news app
- andhra pradesh news
- Google News
- Telangana News
- india news
- trending india news
- hyderabad news
- RampachodavaramCollege
- ITDAPO
- halltickets
- CivilServices
- FreeTraining
- ExamLocation
- Sakshi Education Latest News