Skip to main content

OU Diploma Admission Notification 2024-విదేశీ భాషల్లో డిప్లొమా కోర్సులకు ఆహ్వానం

Foreign Languages   Diploma Courses Admission Notice   OU Diploma Admission Notification 2024   Osmania University   Academic Year 2023-24

ఉస్మానియా విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి విదేశీ భాషల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత:
జూనియర్ డిప్లొమా: ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత
సీనియర్‌ డిప్లొమా: జూనియర్ డిప్లొమాలో 50% మార్కులు లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో సెకండ్ లాంగ్వేజ్‌లో 50% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. 
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200/-
దరఖాస్తు విధానం: అడ్మిషన్‌ ఫారమ్‌ను నింపి ఆన్‌లైన్‌ చెల్లింపును జతచేయాల్సి ఉంటుంది
దరఖాస్తులకు చివరి తేదీ: 06.01.2024

వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/News2023/Foreign%20LanguagesNotifi.pdf

 

Published date : 09 Jan 2024 08:57AM

Photo Stories