Navodaya Admissions Last Date: నవోదయ దరఖాస్తులకు గడువు పెంపు.. ఎప్పటివరకంటే
Sakshi Education
లేపాక్షి: జవహర్ నవోదయ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్షకోసం దరఖాస్తు గడువు అక్టోబరు 7 వరకు పొడిగించారు. www. navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం 5వ తరగతి చదవుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జిల్లా వాసులకు మాత్రమే అవకాశం అన్నారు. హెచ్‌ఎం/ ప్రిన్సిపాల్ జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
Published date : 30 Sep 2024 08:14AM
Tags
- Navodaya Admissions
- lepakshi navodaya admissions 2024
- leapakshi navodaya admissions
- Navodaya Admissions 2025-26
- navodaya admissions date extended
- 6th Class Admissions in Navodaya Vidyalaya
- Navodaya Vidyalaya Samiti admissions
- Navodaya Vidyalaya Samiti
- Navodaya Vidyalaya Samiti Recruitment
- Navodaya Vidyalaya Samiti Notification 2024
- National Navodaya Vidyalaya Samiti
- JNVST Class-VI admission
- NVS Admission 2025-26 Class 6th
- JNV admissions date news
- Jawahar Navodaya School admission 2025
- Class VI entrance exam
- Navodaya application deadline October 7
- Class 5 students eligibility
- Education department official announcement
- Academic year 2025-26 admissions
- Extended admission deadline
- Jawahar Navodaya exam application
- sakshieducation latest admissions in 2024