Skip to main content

Knowledge & Skill Hub: నాలెడ్జ్‌, స్కిల్స్‌ హబ్‌గా ఏపీ

Andhra Pradesh's Vision for Global Education  Andhra Pradesh Knowledge Hub  Knowledge & skills hub andhra pradesh  Skills Development and Training Department

బీచ్‌రోడ్డు: ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌, స్కిల్స్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్టమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను శుక్రవారం మీడియాకు ఆయన వివరించారు. స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో స్కిల్స్‌ క్యాస్కేడ్‌ ఎకోసిస్టమ్‌ ద్వారా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి సంస్థలను పునరుద్ధరణపై దృష్టి సారించామన్నారు. త్వరలో సీఎం చేత విశాఖలో ఏపీ స్కిల్స్‌ యూనివర్స్‌ అప్లికేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

చ‌ద‌వండి: Free Coaching for Group Exams: గ్రూప్‌ 1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ

Published date : 04 Dec 2023 10:20AM

Photo Stories