Skip to main content

TS Inter Results 2024 Live Updates: బ్రేకింగ్ న్యూస్‌.. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఒకే ఒక్క క్లిక్‌తో.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్డ్స్ చూడొచ్చు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్షల ఫ‌లితాల‌ను ఏప్రిల్ 24వ తేదీ (బుధ‌వారం) ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేసారు. ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ సెక్ర‌ట‌రీ బుర్ర వెంకటేశం విడుదల చేసారు.
Telangana Education Secretary releasing Inter Exam Results  TS Inter Results 2024  Telangana Inter Results announcement on April 24th at 11 00 am

ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈసారి ఒకేసారి ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను విడుద‌ల చేసారు. తెలంగాణ ఇంట‌ర్‌ ఫ‌లితాలు-2024 ఒకే ఒక్క క్లిక్‌తో అంద‌రి కంటే ముందుగానే www.sakshieducation.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

TS Inter 2024 Results Direct Links

☛ Venkata Naga Sai Manasvi Scored 599/600 Marks : ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో ఈ విద్యార్థికి 599/600 మార్కులు వ‌చ్చాయ్‌.. ఎలా అంటే..?

9.80 లక్షల తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు.. 
దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో ఓఎంఆర్‌ షీట్ల డీ కోడింగ్‌ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.

చ‌ద‌వండి: EAMCET 2024: ఎంసెట్‌.. టాప్‌ స్కోర్‌ ఇలా!

Published date : 24 Apr 2024 01:03PM

Photo Stories