Skip to main content

Tenth Exams 2024 : పదో తరగతిలో ఉత్తమ ఫలి తాలు సాధించాలి

Focus on achieving the best results in class 10 at Balakmandir Government School.  Students receiving advice from DEO T. Pranitha ahead of their exams.   Tenth Exams 2024 - పదో తరగతిలో ఉత్తమ ఫలి తాలు సాధించాలి  Students discussing the syllabus during the school inspection.
Tenth Exams 2024 : పదో తరగతిలో ఉత్తమ ఫలి తాలు సాధించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతిలో ఉత్తమ ఫలి తాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి టి.ప్రణీత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలక్‌మందిర్‌ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిలబస్‌ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్నాయని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి గ్రేడింగ్‌ సాధించాలని సూచించారు.

Also Read :  10th Class Preparation Tips

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఆమె వెంట సెక్టోరల్‌ అధికారి సుజాత్‌ ఖాన్‌, తదితరులు ఉన్నారు.

Published date : 12 Jan 2024 01:36PM

Photo Stories