Skip to main content

TTC Results: టీటీసీ ఫలితాలు వెల్లడి

ఆదిలాబాద్‌ టౌన్‌: టెక్నికల్‌ ట్రెయినింగ్‌ కోర్స్‌ (టీటీసీ) ఫలితాలు వెలవడినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత ఏప్రిల్ 25న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
April 25 Announcement  TTC results declared District Education Officer Praneetha Announces TTC Results in Adilabad

మెమోలు  www.bse.telangana.gov.in లో ఉంచినట్లు పేర్కొన్నారు. రూల్‌ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి మెమోలు పొందవచ్చని తెలిపారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ తర్వాత పంపించనున్నట్లు వివరించారు.    

చదవండి: 

DSC 2024 Free Coaching: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీ ఉచిత శిక్షణ

NEP 2020: 15 లక్షల ఉన్నత విద్యా ఉపాధ్యాయులకు UGC శిక్షణ!!

Published date : 26 Apr 2024 03:29PM

Photo Stories