Skip to main content

District Judge Posts: తెలంగాణలో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు..

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ.. తొమ్మిది జిల్లా జడ్జి (ఎంట్రీ లెవల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Telangana State Legal Services Authority   Apply for District Judge positions  District Judge Posts in Telangana Court   Recruitment  for District Judge Posts

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

  •     మొత్తం పోస్టుల సంఖ్య: 09
  •     అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ జ్యుడీషియల్‌ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
  •     వేతనం: నెలకు రూ.1,44,840 నుంచి రూ.1,94,660.
  •     ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
  •     దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ సెక్రటరీ ఆఫీస్, తెలంగాణ, సెక్రటేరియట్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.
  •     దరఖాస్తు ప్రారంభతేది: 14.05.2024.
  •     దరఖాస్తులకు చివరితేది: 13.06.2024.
  •     రాతపరీక్ష తేది: 24.08.2024, 25.08.2024.
  •     వెబ్‌సైట్‌: https://tshc.gov.in

 UG Admissions: నిమ్‌హాన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 20 May 2024 10:46AM

Photo Stories