Skip to main content

SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌స్‌సీఎల్‌).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Singareni Collieries Company Limited  SCCL Recruitment 2024 Apply Online for 327 Executive and Non Executive Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 327
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఈ–ఎం), ఈ2 గ్రేడ్‌–42, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సిస్టమ్స్‌), ఈ2 గ్రేడ్‌–07.
నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రైనీ(జేఎంఈటీ), టీ–ఎస్‌ గ్రేడ్‌ సి–100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(మెకానికల్‌), టీ–ఎస్‌ గ్రేడ్‌ సి–09, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌), టీ–ఎస్‌ గ్రేడ్‌ సి–24, ఫిట్టర్‌ ట్రైనీ, క్యాట్‌ 1–47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ, క్యాట్‌ 1–98.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.05.2024

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://scclmines.com/

చదవండి: Latest Railway Jobs Notification: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 861 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 17 Apr 2024 05:50PM

Photo Stories