Skip to main content

FACT and FACT Plus 2024: ఫ్యాక్ట్‌ అండ్‌ ఫ్యాక్ట్‌ ప్లస్‌–2024 పరీక్ష.. పరీక్ష విధానం ఇలా..

ఢిల్లీలోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ).. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీస్‌లో ఖాళీల భర్తీకి ఫ్యాక్ట్‌ అండ్‌ ఫ్యాక్ట్‌ ప్లస్‌–2024 పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
National Forensic Sciences University Delhi Announcement   NFSU Fact and Fact Plus 2024 Exam  FACT and FACT Plus 2024 Exam  Apply Now for Forensic Science Laboratory Vacancies

ప్రవేశ పరీక్ష: ఫోరెన్సిక్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ క్యాలిబర్‌ టెస్ట్‌/ఫోరెన్సిక్‌ ఆప్టిట్యూడ్‌ మరియు క్యాలిబర్‌ టెస్ట్‌ అండ్‌ ఫ్యాక్ట్‌ ప్లస్‌–2024.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్‌–గేట్‌/జీప్యాట్‌ స్కోరు ఉండాలి.
సబ్జెక్ట్‌లు: ఫోర్సెనిక్‌ బాలిస్టిక్స్‌ అండ్‌ ఫిజికల్‌ సైన్సెస్, ఫోరెన్సిక్‌ డాక్యుమెంట్‌ ఎగ్జామినేషన్, డిజిటల్‌ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్స్‌ కెమికల్‌ సైన్సెస్, ఫోరెన్సిక్‌ సైకాలజీ.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రంలో సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బి ఉంటాయి. సెక్షన్‌ ఏకు 50 మార్కులు, సెక్షన్‌ బికు 70 మార్కులు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం  2 గంటలు. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.04.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.04.2024
ఈ–అడ్మిట్‌ కార్డుల జారీ: 01.05.2024.
పరీక్ష కేంద్రాలు: అగర్తల,భోపాల్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్‌.
ఫ్యాక్ట్‌ అండ్‌ ఫ్యాక్ట్‌ ప్లస్‌ పరీక్ష నిర్వహణ తేది: 12.05.2024.
ప్రిలిమినరీ కీ విడుదల: 13.05.2024.
ఫైనల్‌ కీ విడుదల: 30.05.2024.

వెబ్‌సైట్‌: https://www.nfsu.ac.in/

చదవండి: Admission in MANUU Hyderabad: మనూ, హైదరాబాద్‌లో యూజీ, పీజీ ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

Published date : 18 Apr 2024 10:41AM

Photo Stories