Skip to main content

Hybrid Pitch: భారత్‌లో తొలి హైబ్రీడ్‌ పిచ్‌

భవిష్యత్‌లో ఈ స్టేడియంలో వివిధ మ్యాచులను నిర్వహిస్తారు..
India's first hybrid pitch arranged by HMCA in Dharmashala stadium

సాక్షి ఎడ్యుకేషన్‌: ధర్మశాల స్టేడియంలో భారత్‌లో మొదటి హైబ్రీడ్‌ పిచ్‌ను హెచ్‌పీసీఏ ఏర్పాటు చేసింది. భవిష్యత్‌లో ఈ స్టేడియంలో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన సిస్స్‌ అనే సంస్థ ఈ హైబ్రిడ్‌ పిచ్‌లను తయారు చేస్తుంది. సహజమైన గడ్డి, 5 శాతం పాలిమర్‌ ఫైబర్‌తో దీనిని రూపొందిస్తారు. 

LSAM 20: ఎల్ఎస్ఏఎం బార్జ్‌ను ప్రారంభించిన భారత నౌకాదళం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు

Published date : 30 Apr 2024 05:31PM

Photo Stories