పోటీపరీక్షల కోణంలో..ఏపీ బడ్జెట్ 2020-21 విశ్లేషణ
Sakshi Education
ప్రముఖ ఎకానమీ ప్రొఫెసర్ తమ్మారెడ్డి కోటిరెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21,
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21, బడ్జెట్‌లో పోటీపరీక్షలకు ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు..? వంటి మఖ్యమైన అంశాలపై పోటీపరీక్షల కోణం..సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక వీడియో గైడెన్స్ ఇవ్వడం జరిగింది.