'కానిస్టేబుళ్ల' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో..ముందు నుంచే ప్రిపరేషన్ ప్లాన్ ఇలా..?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే...భారీగాకానిస్టేబుళ్లపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో... ముందు నుంచే ప్రిపరేషన్ కావడం ఎలా..?
కానిస్టేబుళ్ల పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాల, మోడల్ పేపర్స్, సబ్జెక్ట్ వైజ్ సిలబస్, గెడైన్స్ మొదలైన పూర్తి సమాచారం కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి.
https://www.sakshieducation.com/AP-Police/Index.html
- ఈ సారి స్పష్టమైన లక్ష్యంతో...పోలీసు ఉద్యోగం కొట్టడం ఎలా?
- ఏఏ బుక్స్ చదవాలి ?
- 3th to 10th Class బుక్స్ చదివితే ఉద్యోగం వస్తుందా?
- కీలకమైన అర్థమెటిక్, రీజనింగ్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు మార్గాలు..
- కానిస్టేబుళ్ల పోస్టుకొట్టాలంటే కోచింగ్ తప్పనిసరి...కాదా?
- మూడు,నాలుగు నెలల నుంచే ప్రిపరేషన్ సాగిస్తే జాబ్ సాధించవ చ్చా?
- ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి?
- ‘ కానిస్టేబుల్’ పోస్టుకు కావాల్సిన శారీరక ప్రమాణాలు
- జాబ్ రాకపోవడానికి ప్రధాన కారణం...?
- ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది?
- ఏ క్యాస్ట్ కు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది ?
- ఫిజికల్ ఈవెంట్స్‌లో విజయం సాధించాలంటే ఎలా ?