Skip to main content

APPSC : గ్రూప్-2 మెయిన్స్ లో వచ్చే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇవే... ఎలా గుర్తు పెట్టుకోవాలంటే..

 @SakshiBhavita  #sakshieducation APPSC గ్రూప్‌-2 క‌రెంట్ అఫైర్స్‌ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్ క‌రెంట్ అఫైర్స్‌కి ఎలా చ‌ద‌వాలి..? APPSC గ్రూప్‌-2 ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌లో ఏఏ విభాగం నుంచి ఎక్కువ క‌రెంట్ అఫైర్స్ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్రముఖ క‌రెంట్ అఫైర్స్‌ స‌బ్జెక్ట్ నిపుణులు VEMULA SAIDULUగారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంటర్వ్యూ.. మీకోసం..

Photo Stories