Skip to main content

APPSC Group 1 Prelims 2023 Analysis : గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023లో ప్రశ్నలు ఎలా వ‌చ్చాయంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) జ‌న‌వ‌రి 8వ తేదీన నిర్వ‌హించిన‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో ప్రశ్నలు అత్యున్నత ప్రమాణాలతో ఆయా అంశాలపై అభ్యర్థుల సమగ్ర అవగాహన, పరిజ్ఞానా­న్ని పరీక్షించేలా ఉన్నాయని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల బాల‌ల‌త గారు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2023 పేప‌ర్‌-1 & 2 ప్ర‌శ్న‌ల తీరుపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, CSB IAS ACADEMY Director బాల‌ల‌త గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ అందిస్తున్న ప్ర‌త్యేక విశ్లేష‌ణ మీకోసం..

Photo Stories