మహిళలపై తరచు జరిగే తీవ్ర నేరాలు... సంబంధిత సెక్షన్లు
Sakshi Education
వరకట్న హత్యలను ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. వివాహం జరిగిన ఏడేళ్లలోగా ఒక మహిళ కాలిన గాయాలు లేదా శరీరంపై ఇతర గాయాల కారణంగా మరణించినట్లయితే, చట్టం వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి.