Skip to main content

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నాలు | వాటి పూర్తి సమాచారం

సమైక్య రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తులు ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పాతవాటితో పాటు రెండు కొత్త చిహ్నాలను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజపత్రంలో వీటిని 2018, జూన్‌ 4న ప్రచురించారు.

Photo Stories