Skip to main content

Competitive Exams: క‌రెంట్ అఫైర్స్ ఇలా చదవండి... 30/30 మార్కులు సాధించండి

ఏ పోటీప‌రీక్ష అయిన క‌రెంట్ అఫైర్స్ సింహ‌భాగం లాంటి. ఇలాంటి కీల‌క‌మైన క‌రెంట్ అఫైర్స్‌పై ప‌ట్టు సాధిస్తే ఉద్యోగం సాధించ‌డం ఈజీనే అవుతుంది. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే దాదాపు 1000 గ్రూప్‌-1& 2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1& 2 ఉద్యోగ రాతప‌రీక్ష‌ల్లో క‌రెంట్ అఫైర్స్‌లో ఎక్కువ మార్కులు సాధించ‌డం ఎలా ? అనే అంశంపై.. ప్ర‌ముఖ క‌రెంట్‌ స‌బ్జెక్ట్ నిపుణులు Koppu Naresh గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్  @SakshiBhavita   @sakshiyouth 

Photo Stories